మనుషుల్లాంటి మనుషులు
పవిత్రతను అలానే ఉండనిద్దాం
అపవిత్రతనూ అలానే ఉందనిద్దాం
ముందు మనుషులుగా మారే
మార్గం వెదుకుదాం
సింహాల్లాంటి మనుషులూ,
ఏనుగుల్లాంటి మనుషులూ
ఎద్దుల్లాంటి మనుషులూ
ఎక్కువైపోయారు,
మనుషుల్లాంటి మనుషులే కరువయ్యారు.
పరాశ్రీ...02012025
పవిత్రతను అలానే ఉండనిద్దాం
అపవిత్రతనూ అలానే ఉందనిద్దాం
ముందు మనుషులుగా మారే
మార్గం వెదుకుదాం
సింహాల్లాంటి మనుషులూ,
ఏనుగుల్లాంటి మనుషులూ
ఎద్దుల్లాంటి మనుషులూ
ఎక్కువైపోయారు,
మనుషుల్లాంటి మనుషులే కరువయ్యారు.
పరాశ్రీ...02012025
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి